HOW TO APPLY DRDO RCI APPRENTICESHIP 2020
DEFENCE RESEARCH DEVALOPMENT ORGANIZATION
RESEARCH CENTRE IMARAT ,
HYDRABAD
TAGS :
HOW TO APPLY DRDO RCI APPRENTICE
DRDO RCI APPRENTICE
DRDO HYDRABAD APPRENTICE
ITI APPRENTICE
HOW TO APPLY
ముందుగా మీరు DRDO RCI APPRENTICE
కు గాని ఏ ఇతర అప్రెంటిస్ నోటిఫికేషన్ కోసం గాని అప్లయ్ చేసుకోవాలి అంటే
ముందుగా మీరు అప్రెంటిస్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాఅల్సి వుంటుందీ
అప్రెంటిస్ పోర్టల్ లో అప్లోడ్ చేయవలసిన సంబంధిత డాక్యుమెంట్స్
మీరు అయితే apprenticeship పోర్టల్ లో మీ qualification మరియు
మీ ఆధార్, పాన్ కార్డు,మీ రెసిడెన్స్ సర్టిఫికేట్, మీ ఫోటో కాపీ, సిగ్నేచర్,
మీ స్టడీ కి సంబంధించిన అన్ని డిటైల్స్ అప్లోడ్ చేయాల్సి వుంటుందీ
ఆ తరువాత మీ సంబడిత డిటైల్స్ అన్నీ సరిగా నిపండి మరియు upload చెయ్యండి
మీరు ITI కంప్లీట్ చేసి అప్రెంటిస్ పోర్టల్ లో ఇప్పటి వరకు రిజిస్టర్ అవ్వకపోతే అవ్వండి
DRDO RCI నుండి 2020-2021 సంవచ్చరానికి గాను సంబంధిత ట్రేడ్స్ లో ITI కంప్లీట్ చేసిన వారికి
1961 ACT ప్రకారం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది
• ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ కు సంబందించి ఎలా అప్లయ్ చేయాలి•
ముందుగా మీరు మీ PC లో లేదా
మొబైల్ (మొబైల్ లో అయితే DESKTOP వ్యూ ఆన్ చేయండి)
______________________________
-------------------------------------------
------------------------------------------------
_______________________________
ఓపెన్ చేసిన తరువాత మీరు సెర్చ్ బర్
లో
www.apprenticeship.org
అని సెర్చ్ చెయ్యండి
_________________________________
_________________________________
మీరు కనిపిస్తున్న webpage నూ క్లిక్
చేయండి
ఆ తరువాత మీరు రిజిస్టర్ ఐనట్యూయితే లాగిన్ అవ్వండి
మీరు రిజిస్టర్ కనట్యూయితే
రిజిస్టర్ అవ్వండి
మీరు రిజిస్టర్ అయితే లాగిన్ id లో
మీ e-mail id password ఇచ్చేసి
లాగిన్ అవ్వండి
________________________________
______________________________
లాగిన్ అయిన తర్వాత
పైన చూపించిన విదంగా side బార్ ను
క్లిక్ చేయండి క్లిక్ చేసిన తరువాత
మీకు మీ dashboard ఓపెన్ అవుతుంది
డాష్ బోర్డ్ ఓపెన్ చేసి dashboard లో
Search for apprentice oprtunitys
అని వుంటుందీ
Search for apprentice opartunitys నూ క్లిక్ చేయండి
పైన కనిపిస్తున్న విదంగా
ఆ oprtunitice లో
కింద లాస్ట్ లో estableshment సెర్చ్ అని వుంటుందీ
Estableshment search నూ క్లిక్ చేసి
క్లిక్ చేసిన తరువాత
Research center imarat
అని సెర్చ్ చెయ్యండి
నోట్ :
ఇక్కడ చెప్పిన విదంగా research center imarat అని సెర్చ్ చేస్తే
రావటం లేదు
అయితే
మీరు Chrome లేదా బ్రౌజర్ ఓపెన్ చేయండి
ఓపెన్ చేసిన తరువాత
RESERACH CENTRE IMARAT
అనీ సెర్చ్ చేసి పేజ్ ఓపెన్ చేయండి
పేజ్ ఓపెన్ చేసిన తరువాత
__________________________________
విధంగా
Research center imarat వర్డ్స్
ను కాపీ చేయండి
Copy చేసిన తరువాత
_______________________________
_________________________________
Estableshment లో కాపీ చేసిన word నూ paste చేయండి
విధంగా రిజల్ట్ వస్తుంది
తరువాత అందులో మీది ఏ ట్రేడ్ ఓ
సెలక్ట్ చేసుకుని అప్లయ్ చేయండి
వన్స్ మీరు అప్లయ్ చేసిన తరువాత
మీ dashboad ను ఓపెన్ చేసి
అందులో
యువర్ అప్లికేషన్స్ ను క్లిక్ చేసి
మీరు అప్లయ్ చేసిన అప్రెంటిస్ అప్లయ్ అయిందో లేదో చూసుకోండి
అప్లయ్ చేసిన తరువాత Logout
చేయండి
_______________________________
Thankyou for seeing.....
_____________________________
అప్లయ్ చేయడం కోసంక్లిక్ చేయండి
మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం క్లిక్ చేయండి
Conclution -
DRDO RCI APPRENTICE HOW TO APPLY IN ONLINE
Note -
Before you apply this notification plese read once
Official notification
------------------------------------------------- Next ......
SBI లో జాబ్స్click చేయండి
For any quries to the apply on apprenticeship online
And
Any DOUBTS of apply on apprentice
feel free to Comment
__________________________
JOB UPDATES IN TELUGU
NEW GOVT JOB ALERTS
CENTRAL GOVT JOBS
STATE GOVT JOBS
FOR ALL JOB UPDATES
SUBSCRIBE NOW
Visit again
_________________________
0 Comments
Hi hello incase any doubts about job informations plese comment